Taiwan: తైవాన్ ను చుట్టుముడుతున్న చైనా బలగాలు..! 11 d ago
తైవాన్ ద్వీపం చుట్టుప్రక్కల సముద్ర జలాల్లో చైనా దూకుడు పెరిగింది. 3 దశాబ్దల్లో ఎన్నడూ లేని స్థాయిలో డ్రాగన్ తన బలగాలను తైవాన్ చుట్టుపక్కల మోహరించింది. చైనా తైవాన్ మోహరింపులపై బుధవారం స్పందించింది. వేర్పాటువాదుల బాహ్యశక్తులతో కుమ్మక్కయ్యే చర్యలపై బీజింగ్ అత్యంత ప్రమాదంగా ఉంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, తైవాన్ జలసంధిలో సుస్థిరత నెలకొల్పడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.